బాబూజీ సందేశమాలిక 33
బసంత పంచమి షాజహాన్పూర్ 1982
(30 జనవరి1982 )
Basant Panchami Shahajahanpur 1982
(30 January 1982 )We are all brethren connected intellectually, morally and spiritually - the main goal of human life. This and that have gone now. There remains the purity alone in His work and environment which weaves the spiritual destiny of the persons with the Ultimate.
మనందరమూ మేధాపరంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా సంపర్కం కలిగి ఉన్న సహోదరులం. ఇదే మానవ జీవిత ప్రధాన లక్ష్యం. ఇదీ, అదీ అన్నీ పోయాయి. ఆయన పనిలోను, చుట్టూ ఉన్న వాతావరణంలోనూ కేవలం పవిత్రత మాత్రమే మిగిలుంది, ఆ పవిత్రతే వ్యక్తుల ఆధ్యాత్మిక విధిని, పరతతత్వంతో కలిపి నేస్తుంది.
కేవలం పవిత్రత మాత్రమె !!
రిప్లయితొలగించండి