22, ఏప్రిల్ 2024, సోమవారం

బాబూజీ సందేశమాలిక 31 - దక్షిణాఫ్రికా సందేశం - Message at South Africa

 


బాబూజీ సందేశమాలిక 31 
దక్షిణాఫ్రికా సందేశం 
(8 మార్చ్ 1981 )
Message at South Africa 
(8 March 1981 )

I appreciate my associates.
Proceed towards Unknown.
Love Him who Loves All.
Destination is not far off.
Remembrance is the instrument.
Bless you all. 


నా సహచరులను అభినందిస్తున్నాను. 
అవ్యక్తం వైపు ముందుకు సాగండి. 
అందరినీ ప్రేమించే ఆయన్ని ప్రేమించండి. 
గమ్యస్థానం ఎంతో దూరం లేదు. 
స్మరణే ఆయుధం. 
అందరికీ ఆశీస్సులు. 



1 కామెంట్‌:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...