22, ఏప్రిల్ 2024, సోమవారం

బాబూజీ సందేశమాలిక 29 - 81 వ జన్మ దినోత్సవం ఢిల్లీ - 81 st Birth Anniversary Delhi

  


బాబూజీ సందేశమాలిక 29 
81 వ జన్మ దినోత్సవం ఢిల్లీ 
(30 ఏప్రిల్ 1980 )
81 st  Birth Anniversary  Delhi 
(30 April 980 )

No doubt the world is in us and we are in the world, but we have to search out who is behind the scene. Meditation and everything is for theat alone. We feel He is hiding from us, although it is not the case. We see stars sometimes, but after some advancement, we begin to feel the lustre of the sun; and after that there comes the time when we are able to see the sun itself. As long as we think of the lustre of the sun, the real Sun remains hidden from our view. I earnestly pray that all may reach the Goal - the Cause of all existence.

Spirituality is a sort of feeling or consciousness of the Highest. It is the doorway to rnter into Divinity pure and simple, i.e., the Highest Evennness all along. In comparison to Reality, we are but a drop in the ocean of Almighty and somehow we should try to become river from the drop. 

ప్రపంచం మనలో ఉంది, మనం ప్రపంచంలో ఉన్నాం, ఇందులో సందేహం లేదు, కానీ దీని వెనుక ఎవరున్నారు అనేదే మనం అన్వేషించవలసినది. ధ్యానం, ఇలాంటివన్నీ కేవలం దాని కోసమే. ఆయన మనకు కనిపించకుండా దాగి ఉన్నట్లు మనకనిపిస్తుంది, నిజం అది కాకపోయినా కూడా. మనకు నక్షత్రాలు కనిపిస్తాయి; కొంత సేపటికి సూర్యుడు ప్రకాశం అంతటా కనిపిస్తుంది; ఆ తరువాత కొంతసేపటికి సూర్యుడే స్వయంగా కనిపిస్తాడు. సూర్యుడి ప్రకాశాన్ని మాత్రమే చూస్తున్నంత వరకూ మనకు అసలు సూర్యుడు దాగి ఉన్నట్లుగానే అనిపిస్తాడు. అందరూ గమ్యాన్ని, ఈ ఆస్తిత్వానికే మూలమైనదాన్ని చేరుకోవాలని నేను త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తున్నాను. 

ఆధ్యాత్మికత అనేది ఒకరకంగా అత్యున్నతమైనదాని యొక్క అనుభూతి, ఉత్కృష్టమైనదాని యొక్క స్పృహ. శుద్ధమైన, సరళమైన దివ్యత్వానికి ప్రవేశద్వారం. అత్యున్నతమైన సమత్వం. సత్యతత్త్వంతో పోలిస్తే, మనం భగవంతుడనే మహాసముద్రంలో నీటి చుక్కలం. కానీ మనం ఎలాగో నీటి చుక్క నుండి నదిగా మారడానికి ప్రయత్నించాలి. 

1 కామెంట్‌:

  1. ఈ విధంగా మీరు బ్లాగులో అతి ముఖ్యమైన అంశాన్ని అందించడం వలన మాకు కీలకమైన విషయం హృదయానికి హత్తుకుంటుంది. !!

    రిప్లయితొలగించండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...