సందేశమాలిక 8 - ఆత్మసమర్పణ
(మైసూరు, డిశంబర్ 1965 )
Self - surrender
(Mysore December 1965)
It is really the state of self-surrender in which one, as a true devotee, surrenders himself completely to the will of God, the Master, basking in the sunshine of His Grace. That is the relationship between the Master and the devotee, which is to be maintained all through because that is the only relationship that will finally bring us up that highest level of super consciousness. It is only here that the true character of our being is revealed.
I feel bold enough to say that besides Sahaj Marg there is nother sadhana or worship which can bring forth such top level results in such a short time as in a part of man's life. That is what Sahaj Marg stands for.
నిజానికి ఆత్మసమర్పణ ద్వారా మాత్రమే ఒక నిజమైన భక్తుడు, భగవదేచ్ఛకు లేక గురువు యొక్క ఇచ్ఛకు సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటాడు; ఆయన కృప అనే సూర్యరశ్మిని ఆస్వాదిస్తూంటాడు. మాస్టరుకు, భక్తుడికి మధ్య సంబంధం అలా ఉంటుంది; దాన్ని చివరి దాకా అలాగే సంరక్షించుకోవాలి. ఎందుకంటే ఆ సంబంధమే చివరికి అత్యున్నత కోవకు చెందిన అధిచేతనా స్థాయికి జేర్చగలిగేది. జీవుడి యొక్క అసలు స్వభావం వ్యక్తమయ్యేది కేవలం ఇక్కడే.
మనిషి జీవితంలో కొంత భాగంలోనే ఇటువంటి అత్యున్నత స్థాయికి చెందిన ఫలితాలను ఇవ్వగల పద్ధతి సహజ మార్గం తప్ప మరే సాధనా పద్ధతికీ లేదని చెప్పడానికి సాహసిస్తున్నాను.
ghantaapathamgaa cheppaaru.
రిప్లయితొలగించండి