24, ఏప్రిల్ 2024, బుధవారం

బాబూజీ సందేశమాలిక 34 - స్మరణ, శరణాగతి, తీవ్ర తపన - సూరత్ సందేశం - Remembrance, Surrender, Yearning- Message at Surat

 


బాబూజీ సందేశమాలిక 34 
స్మరణ, శరణాగతి, తీవ్ర తపన 
సూరత్  సందేశం 
(30 ఏప్రిల్ 1982)
Remembrance, Surrender, Yearning 
Message at Surat 
(30 April1982)

Now the question arises, how to arrive at that state? That onething - remembrance - brings everything in trail. If remembrance is there, take it for granted the remembered one is close to you.

The simple fact of the matter, anyway, remains that whatever is there, be surrendered to Him. "If the Lord be had at the cost of your head, you should know the bargain as quiet cheap."

The sages of yore have regarded the state of acceptance and happiness in Lord's will as surrender. Now I give a prescription:'Yearning' pure and simple to reach Him and Him alone. If the real thing is not there to begin with, just imitate it.

ఇప్పుడొక ప్రశ్న ఉదయిస్తుంది, ఆ స్థితికి చేరుకోవడం ఎలా?  ఆ ఒక్కటి - స్మరణ - అనేది అన్నిటినీ తనతోపాటు తీసుకువస్తుంది. స్మరణ గనుక ఉంటే, స్మరింపబడుతున్న వ్యక్తి మీ సమీపంలో ఉన్నట్లుగా కచ్చితంగా భావించవచ్చు. 

వాస్తవానికి ఒక్క సరళమైన విషయం ఏమిటంటే, యేది ఎలా ఉన్నా, ఆయన పట్ల సంపూర్ణ సమర్పణ కలిగి ఉండండి. "తల ఇస్తే భగవంతుడు దొరుకుతాడంటే, అది చాలా చవక బేరమేనని మీరు తెలుసుకోవాలి."

భగవంతుని సంకల్పం పట్ల ఉండే అంగీకార స్థితి, ఆనంద స్థితులనే ప్రాచీన మహర్షులు శరణాగతిగా భావించారు. నేను మీకోక ఆదేశాన్నిస్తున్నాను: కేవలం భగవంతుడంటే భగవంతుడిని మాత్రమే చేరాలన్న స్వచ్ఛమైన, సరళమైన  'తీవ్ర తపన'  అవసరం అంతే. ఈ అసలైనది ప్రారంభ దశలోనే లేనట్లయితే, దాన్నికేవలం  అనుకరించే ప్రయత్నం చెయ్యండి.  

1 కామెంట్‌:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...