బాబూజీ సందేశమాలిక 30
కేవలం ఒక్కటే మార్గం - మ్యూనిక్ సందేశం, జర్మనీ
(21 మే 1980)
Only One Way - Message in Munich Germany
(21 May 1980)
The way which leads to the Almighty is one and one alone. The method to reach Him will always be the one which is perpendicular. If you have regard for this carefully, there can only be one such perpendicular.
సర్వశక్తిమంతుడిని చేరే మార్గం ఒక్కటే, కేవలం ఒక్కటి మాత్రమే. భగవంతుని చేరే మార్గం ఎప్పటికీ ఒక్కటే అయి ఉండాలి, అదే నిట్టనిలువుగా ఉండే మార్గం. దీన్ని గనుక జాగ్రత్తగా పరిశీలిస్తే, అటువంటి నిట్టనిలువుగా ఉండే మార్గం కేవలం ఒక్కటే ఉంటుంది.
ఆహా ! ఒకటే నిట్టనిలువు మార్గం... అదే సహజ మార్గం లేదా హారట్ ఫుల్ నెస్. !
రిప్లయితొలగించండి