1, ఏప్రిల్ 2024, సోమవారం

బాబూజీ సందేశమాలిక 9 - భగవంతునిలో లయం - Becoming one with God

 


బాబూజీ సందేశమాలిక 9 - భగవంతునిలో లయం 
(విజయవాడ, 25 మే 1967 )
Becoming one with God 
(Vijayawada, 25 May 1967)

God is the subtlest being. Somehow if we become as subtle as He is, it means union. In the Sahaj Marg system we try to grow subtle from the very beginning, and the teacher also tries for that. We only think of duty as worship which may bring us to a subtler state. We also, as I have said elsewhere, check artificial vibrations which are formed, and try to have divine vibrations. In this system our whole attention is directed towards subtleness, and hence we discard according to yoga those things which add grossness to the system. Thus the thing goes on, and the time comes when grossness bids farewell and subtleness also loses its charm. What comes after it, is nothing short of what we want and which we are seeking. I earnestly pray that all of you may attain that conditionless condition.

భగవంతుడు అతి సూక్ష్మ అస్తిత్వం. మనం కూడా ఆయనలా సూక్ష్మంగా తయారావుతే అదే ఐక్యం అంటే. సహజ మార్గ పద్ధతిలో మనం మొట్టమొదటి నుండే సూక్ష్మంగా ఎదగడానికి ప్రయత్నిస్తాం, గురువు కూడా దాని కోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం మన నిర్వహించవలసిన ధర్మాన్ని ఆరాధనగా భావించడం వల్ల అది సూక్ష్మ స్థితికి దారి తీస్తుంది. అలాగే ఇంతము పూర్వం ఎక్కడో చెప్పినట్లుగా, దివ్య తరంగాల కోసం, కృత్రిమ తరంగాలను అరికడతాం. ఈ పద్ధతిలో మన దృష్టి అంతా కూడా సూక్ష్మత్వంపైనే ఉంటుంది.  అందుకే మనకు యోగశాస్త్రం చెప్పినట్లుగా, మన శరీరవ్యవస్థలో జడత్వాన్ని సృష్టించే ప్రతీదాన్ని తిరస్కరిస్తాం. ఇలా కొనసాగుతూ, కొనసాగుతూ ఉండగా ఒక రోజు జడత్వం వీడ్కోలు పలుకుతుంది, అలాగే సూక్ష్మత్వంలో కూడా వీడ్కోలు పలుకుతుంది, తన ఆకర్షణను కోల్పోతుంది. దాని తరువాత కలిగే స్థితి మనం కోరుకున్నడే మనం కావాలనుకున్న స్థితే. మీ అందరికీ ఈ స్థితి రహితమైన స్థితి కలగాలని చిత్తశుద్ధితో ప్రార్థిస్తున్నాను.  




1 కామెంట్‌:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...