బాబూజీ సందేశమాలిక 35
ప్యారిస్ ప్రకటన - ఆఖరి సందేశం
(ఆగష్ట్ 1982)
Paris Declaration - Last Message
(August 1982)
We are all one. Sahaj Marg is for integration. When we have studied the pros and cons of the system, we hope to read the real sense of the discipline necessary.
Cooperation is the life of coming events also, but if they are wavering they will be wasting power.
We are united in the common cause keeping towards proper order thr good of man and humanity.
Keeping the ideal that service is better than served, the Shri Ram Chandra Mission, Shahjahanpur, is there to serve the humanity in which we are all going to be woven in uniform pattern and discipline.
మనందరం ఒక్కటే. సహజమార్గం అందరినీ కలపడం కోసం ఉంది. ఈ పద్ధతిని క్షుణ్ణంగా పరిశీలిస్తే, నిజంగా క్రమశిక్షణ ఎంత అవసరమో చదివే అవకాశం ఉంటుంది.
రానున్న కార్యక్రమాలకు కూడా పరస్పర-సహకారమే ప్రయాణం; కాని వాళ్ళు సంధిగ్ధంగా ఉన్నారంటే , శక్తిని వ్యర్థం చేసుకుంటారు.
మనిషి శ్రేయస్సును, మానవాళి శ్రేయస్సును సక్రమమైన తీరులో ఉంచడానికి మనందరమూ ఐక్యమత్యంగా ఉన్నాం.
సేవింపబడటం కంటే సేవ చేయడమే మెరుగైనది, అన్న ఆశయానికి కట్టుబడి ఉంటూ, శ్రీ రామ చంద్ర మిషన్, షాజహాన్పూర్ , మానవాళికి సేవలనందించడానికే ఉంది. అందులో మనందరం ఒకే రకంగా అల్లుకుని, ఒకే రీతిలో క్రమశిక్షణ కలిగి ఉంటాం.
sevimpabadadam kante sevinchadame merugainadi !!
రిప్లయితొలగించండి