24, ఏప్రిల్ 2024, బుధవారం

బాబూజీ మాటల్లో - మన సంస్థ యొక్క ప్రధాన ప్రయోజనం - The main purpose of our Mission in Babuji's Words

 


బాబూజీ మాటల్లో 
మన సంస్థ యొక్క ప్రధాన ప్రయోజనం 
The main purpose of our Mission 
in Babuji's Words 

The main purpose of our Mission is to install spirituality in place of the prevailing non-spirituality, through Sahaj Marg, pronouncing Master's message: "Awake, O sleepers, it's the hour of dawn." The change, of course cannot come overnight. The aim of our Mission will, however, certainly be achieved, if its members work with love, patience and cooperation. I need such persons in our organization who may shine out like sun. People themselves will be attracted when they know that our method is correct. One lion is better than hundred sheep; but we should try as human beings to do spiritual good to others. Earnest labour on Master's way shall never go in vain. Amen!

 ప్రస్తుతం ప్రబలంగా ఉన్న అనాధ్యాత్మికత  స్థానంలో సహజ మార్గం ద్వారా, ఆధ్యాత్మికతను ప్రతిష్ఠ చేయడమే ఈ సంస్థ యొక్క ప్రధాన ప్రయోజనం. మాస్టర్ సందేశాన్ని ప్రకటించాలంటే: "మేల్కొనండి, ఓ నిద్రపోతున్న వ్యక్తుల్లారా, ఇది తెల్లవారుతున్న సమయం." రాత్రికి రాత్రే మార్పు వచ్చేయదు. కానీ మన సంస్థ తన ధ్యేయాన్ని తప్పక సాధించి తీరుతుంది. ఈ సంస్థలో ఉన్న  సభ్యులందరూ ప్రేమతో, సహనంతో, పరస్పర-సహకారంతో పని చేస్తే తప్పక సాధించి తీరుతుంది. నాకు సూర్యుడిలా ప్రకాశించే వ్యక్తులు కావాలి. మన పద్ధతి సరైనదని తెలిస్టే  జనం వాళ్ళంతట వాళ్ళే ఆకర్షితులవుతారు. వంద గొర్రెల కన్నా ఒక్క సింహం నయం; కానీ మనుషులుగా మనం ఇతరులకు ఆధ్యాత్మికంగా మంచి చేయడానికి ప్రయత్నించాలి. మాస్టర్ చూపించిన త్రోవలో నిజాయితీగా చేసిన శ్రమ ఎప్పటికీ వ్యర్థం కాదు. తథాస్తు! 

1 కామెంట్‌:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...