16, ఏప్రిల్ 2024, మంగళవారం

బాబూజీ సందేశమాలిక 22 - 75 వ జన్మదినోత్సవం హైదరాబాద్ - 75 th Birthday Celebrations Hyderabad

 


బాబూజీ సందేశమాలిక 22 
75 వ జన్మదినోత్సవం హైదరాబాద్ - వ్యాధి  
(24 అక్టోబర్ 1974 )
75 th Birthday Celebrations Hyderabad - Disease 
(24 October 1974)


Ill I was and I am weak still. But when I think of the Master, I become young with all-percolating influence of the Great. The disease is hated by all who suffer. But basically it is very purifying. When impure samskaras come into bhog, the eyes of the Creator are towards us. It serves as a cradle for rocking the baby and we get nourished. Even when the various samskaras come for bhog, the eyes of God are towards us. It means we are benefitted by the disease also which takes along with it the vicious samskaras. 

నేను అనారోగ్యంగా ఉన్నాను, ఇప్పటికీ బలహీనంగానే ఉన్నాను. కానీ గురుదేవులను తలచుకుంటే, సర్వత్ర ఆ మహనీయుడి ప్రభావం ఉండటం వల్ల, మళ్ళీ యువకుడినయిపోతాను. బాధపడేవాళ్ళందరూ వ్యాధిని కచ్చితంగా ద్వేషిస్తారు. కానీ నిజానికిది చాలా శుద్ధి జరిగేటువంటి ప్రక్రియ. అశుద్ధమైన సంస్కారాలు భోగ్ లోకి వచ్చినప్పుడు (అనుభవంలోకి వచ్చినప్పుడు), సృష్టికర్త కళ్ళు మనవైపే ఉంటాయి. ఇది ఉయ్యాల్లో ఉన్న పాపను ఊపిన అనుభవాన్నిచ్చి ఒకరకంగా పుష్టినిస్తుంది. అలాగే వివిధ సంస్కారాలు భోగ్ లోకి వచ్చినప్పుడు కూడా భగవంతుడి దృష్టి మనపైనే ఉంటుంది. అంటే, వ్యాధి వల్ల కూడా మనకు ప్రయోజనం పొడుతామని అర్థం; ఎందుకంటే వ్యాధి తనతో పాటు అనేక విషమ సంస్కారాలను తీసుకుపోతుంది కాబట్టి. 

1 కామెంట్‌:

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...