బాబూజీ స్పష్టీకరణలు - 11
I serve in a corrupt organization. Everywhere I am surrounded by corrupt people. How can I practice this spiritual path?
These are individual problems, and individual solutions are to be worked out.
Feel yourself interested with higher things and the lower ones will go away automatically. Put your will on the achievement of the higher and the lower will drop off.
నేను ఆవినీతితో నిండిన సంస్థలో పని చేస్తున్నాను. నా చుట్టూ ఆవినీతిపరులే ఉన్నారు. నేను ఆధ్యాత్మిక మార్గాన్ని ఎలా అనుసరించగలుగుతాను?
ఇవి వ్యక్తిగత సమస్యలు, వీటిని వ్యక్తిగతంగానే పరిష్కారాలు వెతుక్కోవాలి.
ఉన్నతమైన విషయాల పట్ల ఆసక్తి పెంచుకోండి; అల్పమైనవి వాటంతట అవే తొలగిపోతాయి. ఉన్నతమైన వాటిపై దృష్టిని నిలిపితే, సంకల్పాన్ని ఉంచితే, అల్పమైనవి వాటంత అవే రాలిపోతాయి.
*
I am surrounded by material life throughout the day. I cannot focus my mind on the higher thought. What should I do?
Have the company of saintly persons.
నా చుట్టూ రోజంతా భౌతిక జీవనమే ఉంటుంది. ఉన్నత విషయాలపై దృష్టిని నిలపలేను. నేనేం చేయాలి?
సాధుస్వభావం గల వ్యక్తుల సాంగత్యంలో ఉండటానికి ప్రయత్నించు.
*
I cannot get the company of such saintly persons.
Have the company of the Personality who has no personality.
అటువంటి సాధఊపురుషుల సాంగత్యం నాకు లభించదు.
వ్యక్తిత్వమే లేని వ్యక్తిత్వం యొక్క సాంగత్యంలో ఉండు.
*
That comes only by God's grace.
Then pray for it. You have answered your question yourself.
అది భగవదనుగ్రహం వల్లే ఏర్పడాలి.
అయితే ప్రార్థించు. నీ ప్రశ్నకు నీవే స్వయంగా సమాధానం చెప్పుకున్నావు.
*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి