బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 17
'బి' పాయింట్ శుద్ధీకరణ
పాయింట్ B శుద్ధీకరణ
పాయింట్ B ఇంద్రియపరమైన కోరికలకు నిలయం. ముఖ్యంగా లైంగికపరమైన ముద్రలు ఇక్కడే ఏర్పడతాయని బాబూజీ చెప్పడం జరిగింది. ఈ యౌగిక ప్రక్రియను, రోజుకొక్కసారి మాత్రమే 5-7 నిముషాలకు మించి చేయరాదు.
ఈ యౌగిక ప్రక్రియ ఉదయం ధ్యానానికి ముందు 5-7 నిముషాలకు మించకుండా చేసుకునే ప్రక్రియ. పాయింట్ B పై దృష్టి నిలిపి, ముందు నుండి అన్నీ మలినాలు, అశుద్ధాలు, బరువూ శరీర వ్యవస్థ నుండి బయటకు వెళ్లిపోతున్నట్లుగా భావించాలి. ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతూ ఉండగా, వెనుక నుండి ఆత్మ దివ్యంగా ప్రకాశిస్తున్నట్లుగా భావించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి