భగవత్సాక్షాత్కారానికి అతి తేలికైన మార్గం
Easiest Way to God Realization
What else except a tiny heart can be the fittest offering for the achievement of the dearest object of life?
One thing more: To effect the surrender of heart in the easiest way, only an act of will is required. But the lighter and finer the will, the more effective shall be its working. An act of will lying in the form of seed of an insignificant volume in the deeper cores of conscioudness, shall soon develop into full-fledged tree stretching its branches all over.
జీవితం యొక్క ప్రియాతిప్రియమైన లక్ష్యాన్ని సాధించడానికి సమర్పించగలిగే అతి యోగ్యమైన వస్తువు ఈ చిన్ని హృదయం గాక మరేదైనా ఉన్నదా?
మరొక్క విషయం: హృదయాన్ని అతి తేలికైన విధంగా సమర్పించాలంటే, కావాలసినది కేవలం ఒక సూక్ష్మ సంకల్పం మాత్రమే. సంకల్పం ఎంత తేలికగా, ఎంత సూక్ష్మంగా ఉంటుందో, దాని ప్రభావం అంత ఎక్కువగా ఉండేలా పని చేస్తుంది. చేతన యొక్క అంతరాళంలో చెప్పుకోదగ్గ పరిమాణం లేని ఒక బీజరూపంలో ఉండే ఈ సంకల్పం, త్వరలోనే అంతటా కొమ్మలు వ్యాపించిన ఒక పెద్ద మహావృక్షంలా వృద్ధి చెందుతుంది.
- బాబూజీ సందేశం, సందేశమాలిక, డిశంబర్ 15, 1957, గుల్బర్గా
ఇప్పుడు మనందరికీ అవసరం ! ఇంత చక్కటి పధ్ధతి, మనిషి పరిణామాత్మకమైన మార్పును సుసాధ్యం చేయగల పధ్ధతి...
రిప్లయితొలగించండి