Death - మృత్యువు
"Death is not the extinguishing of the light; it is putting out the lamp because the dawn has come." - Rabindranath Tagore
"Death is a stripping away of all that is not you. The secret of life is to 'die before you die'—and find that there is no death." - Paramahansa Yogananda
మృత్యువు అంటే నీవు కానిదాన్ని ఒలిచేయడం 'మరణించక ముందే మరణించడం' - తద్వారా మృత్యువు అనేది లేదని తెలుసుకోవడమే జీవిత రహస్యం. - పరమహంస యోగానంద
"The wise man lets go of all results, whether good or bad, and is focused on the action alone. Yoga is the journey of the self, through the self, to the self." - Bhagavad Gita
వివేకవంతుడు ఫలితాలను వదిలేసుకుంటాడు, మంచి ఫలితాలైనా, చెడు ఫలితాలనైనా; చేసే కర్మపై మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తాడు. యోగా అంటే ఆత్మ, ఆత్మ ద్వారా, ఆత్మ దిశగా చేసే ప్రయాణం - భగవద్గీత
"Birth and death are not two different states, but they are different aspects of the same state. There is as little reason to deplore the one as there is to be pleased over the other." - Mahatma Gandhi
జన్మమృత్యువులు రెండు విభిన్న స్థితులు కావు. ఒకే స్థితి యొక్క రెండు పార్శ్వాలు మాత్రమే. ఒకదాన్ని నిందించండం, మరొకదాన్ని కొనియాడటంలో అర్థం లేదు. - మహాత్మా గాంధీ
"The life of a man who is committed to the path of truth is like a sacrificial fire: his old self is the offering, and the fire is the light of spiritual knowledge that consumes it." - Swami Tejomayananda
సత్య పథం పట్ల నిష్ఠతో జీవించే మనిషి జీవితం యజ్ఞ గుండంలో అగ్ని లాంటిది; తన పాత ఆత్మ ఆజ్యం అయితే దాన్ని హరించే ఆధ్యాత్మిక జ్ఞానం, యాగాగ్ని అవుతుంది.
- స్వామి తేజోమయానంద
ఆహా !
రిప్లయితొలగించండి