ప్రెస్ మీట్ - హోటల్ తాజ్ కృష్ణా, హైదరాబాద్
మార్చ్ 9, 2024
ప్రెస్ మీట్ వీడియో కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి:
ఈ బ్లాగులో హృదయ పథం, హార్ట్ పుల్ నెస్, అనే రాజయోగ ధ్యాన పద్ధతిలో నా ప్రస్థానాన్ని గురించిన నా అవగాహనను, కొన్ని అనుభవాలను పంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. తోటి సాధకులకు, ఈ సాధనను ప్రారంభిస్తున్న వారికి, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఉపకరించాలని ప్రార్థిస్తూ సాహసిస్తున్నాను.
ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...
ధన్యవాదాలు సోదరులు కృష్ణారావు గారికి ఈ గొప్ప కలయిక కు కారణం అయిన పూజ్య దాజీ గారి ప్రయత్నాన్ని ఈ బ్లాగు ద్వారా ఎప్పటికీ ఇది ఉండేలా చేసినందుకు. స్వామి వివేకానంద గారి కాస్త గుర్తుకు తెచ్చుకుంటే చాలు ఒళ్ళు గగర్పోడిచి మనలో అదే జ్వాల ప్రజ్వరిల్లుతుంది ఇప్పటికీ 1 3 0 సంవత్సరాలు బహుశా దాటినప్పటికీ, అలాంటిది ఆయన రగిల్చిన జ్వాల ఇంకా అలా ప్రజ్వరిల్లుతూ పరమ పూజ్య లాలాజీ, బాబూజీ గార్ల ద్వారా కృషి జరుగగా జరుగగా ఈనాటికి ఒక రూపం వచ్చి కార్యక్షేత్రానికి వచ్చింది. దీనికి సాంస్కృతిక శాఖ, భారత ప్రబుత్వం అన్నీ సహకారం అందిస్తున్నాయి... మనందరి మనుగడకు, మన దేశ మనుగడతో సహా దీనిని (ఏకాత్మ ను) సాధించడం ఎంతో ఆవశ్యకం.
రిప్లయితొలగించండి