బాబూజీ ఆవిష్కరించిన సహజ మార్గ ఆధ్యాత్మిక పథము
ఈ బ్లాగులో హృదయ పథం, హార్ట్ పుల్ నెస్, అనే రాజయోగ ధ్యాన పద్ధతిలో నా ప్రస్థానాన్ని గురించిన నా అవగాహనను, కొన్ని అనుభవాలను పంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. తోటి సాధకులకు, ఈ సాధనను ప్రారంభిస్తున్న వారికి, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఉపకరించాలని ప్రార్థిస్తూ సాహసిస్తున్నాను.
చైతన్య వికాసమే మానవ పరిణామం పరిణామం చెందడమే మానవ జీవిత ప్రయోజనం . మానవ పరిణామం చైతన్య వికాసం వల్లే సాధ్యం. ఈ దిశగానే మానవ మనుగడ కొనసాగాల...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి