మాస్టర్ వేదన
నన్ను మాస్టరంటారు, విధేయులుగా ఉండరు,
నన్ను వెలుగు అంటారు, చూడరు,
మార్గం అంటారు, కాని నడవరు,
జీవం అంటారు, కాని కాంక్షించరు,
వివేకి అంటారు, కాని అనుసరించరు,
న్యాయం చేస్తానంటారు, ప్రేమించరు,
కుబేరుడంటారు, కాని అడుగరు,
అనంతుడంటారు, అన్వేషించరు
కృపాసముద్రుడంటారు, నమ్మరు,
ఉదాత్తుడంటారు, సేవించరు
శక్తిమంతుడంటారు, గౌరవించరు,
న్యాయం అంటారు, భయపడరు,
ఒకవేళ మీరు నన్ను విడిచిపెట్టేస్తే, నన్నేమీ అనకండి.
How beautifully expressed !!
రిప్లయితొలగించండి