Daaji - Meditate on Heart and Atma Chakra alternate nights (June 9th 2024, Afternoon, Atlanta)
Exercise Daaji improvised on - on the final day of North America Seminar.
“.. I wish you do this alternate night. One night ..you Meditate on the Heart invoking Climate of Reverence, Love, Humility in the Heart and go to sleep.
Another day(night) just focus your attention very gently on Atma Chakra very lovingly. Just rest your attention there and go to sleep - Alternate night.”
దాజీ రోజు విడిచి రోజు చెయ్యమని సూచించిన ధ్యాన ప్రక్రియలు - అట్లాంటా, అమెరికా జూన్ 9, 2024
రోజు విడిచి రోజు రాత్రి పడుకోబోయే సమయంలో, హృదయంలో పూజ్య భావం, ప్రేమ, వినమ్రతలతో కూడిన వాతావరణం నెలకొంటోందన్న భావాన్ని ఆవాహన చేస్తూ హృదయ చక్రంపై ధ్యానిస్తూ నిద్రలోకి జారుకోండి.
అలాగే మరో రోజు రాత్రి ఆత్మ చకరంపై చాలా ప్రేమగా, చాలా నెమ్మదితో మీ దృష్టిని కేంద్రీకరించండి. కేవలం ఆ విధంగా మీ దృష్టిని అక్కడే స్థిరంగా ఉంచుతూ నిద్రలోకి జారుకోండి - రోజు విడిచి రోజు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి