Brighter World - బ్రైటర్ వరల్డ్ - దివ్యలోకం - 2
*
బ్రైటర్ వరల్డ్ కు, సాధకులకు మధ్య వారధిగా వ్యవహరించిన మన లేఖిని శ్రీమతి హెలీన్ పైరే ఆ దివ్యలోకం నుండి ప్రకంపనల రూపంగా అందుకున్న సందేశాలను ఫ్రెంచ్ భాషలోకి తర్జుమా చేసి, ఆ తరువాత వాటిని ఆంగ్లంలోకి సోదరుడు మిచేల్ అనువదించడం జరిగింది. ఈ సందేశాల సంకలనానికి పూజ్య గురుదేవులు చారీజీ మహారాజ్ 2005 వ సంవత్సరంలో విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అని నామకరణం చేయడం జరిగింది. ఈ గ్రంథాన్ని గురించిన మరిన్ని వివరాలుఈ క్రింది లింకుల ద్వారా తెలుసుకోగలరు.
విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ - 1 - ఛానలింగ్
https://hrudayapatham.blogspot.com/2021/12/1.html
విస్పర్స్ ఫ్రమ్ ది
బ్రైటర్ వరల్డ్ - 2 - గ్రంథ పరిచయం
https://hrudayapatham.blogspot.com/2021/12/2.html
విస్పర్స్ ఫ్రమ్ ది
బ్రైటర్ వరల్డ్ - 3 - చారీజీ భావాలు
https://hrudayapatham.blogspot.com/2022/01/3.html
విస్పర్స్ ఫ్రమ్ ది
బ్రైటర్ వరల్డ్ - 4- (విస్పర్ సందేశాలను చదివే విధానం)
https://hrudayapatham.blogspot.com/2022/07/4.html
మన ఆధ్యాత్మిక
ప్రయాణంలో అనుభూతులు - విస్పర్స్ సందేశాల
నుండి బాబూజీ
https://hrudayapatham.blogspot.com/2024/03/blog-post_2.html
మృత్యువు -
విస్పర్స్ సందేశాల నుండి బాబూజీ
https://hrudayapatham.blogspot.com/2024/03/blog-post_6.html
(ఇంకా ఉంది ... )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి