28, జూన్ 2025, శనివారం

ఆధ్యాత్మిక సాధన ఎందుకు చెయ్యాలి?

 ఆధ్యాత్మిక సాధన ఎందుకు చెయ్యాలి? 

ఒక్కసారి సమర్థ గురువు తటస్థమయిన తరువాత, గురుదేవులు  చేయమన్నారు కాబట్టి చెయ్యాలి, అంతే. 

తక్కిన కారణాలేమయినా ఉంటే, అవి ఆ తరువాతే. ఎందుకంటే చెప్పింది చెప్పినట్లుగా చేయడమే విధేయత. ఈ లక్షణం అలవడటానికే గురువు సాధన చేయమనేది. విధేయత సాధించిన సాధకుడికి గురువు అనుగ్రహం లభించడం అతి తేలిక; గురువుకు సాధకుని గమ్యానికి జేర్చడం అతి తేలికట. ఆంగ్లంలో దీన్నే Obedience అంటారు. 







2 కామెంట్‌లు:

  1. *✴️మనం లోపల స్వచ్ఛత సృష్టించుకోవాలి.ఎందుకంటే మన లోపల స్వచ్ఛత ఉంటే అది వారిని ఆకర్షిస్తుంది.నువ్వు గురుదేవులను ఆమోదించనక్కరలేదు*.*పద్ధతిని ఆమోదించు.దానిని సరిగ్గా చేయి. ఆ తరువాత అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో చూడు*.*ఇక్కడ నమ్మకం,విశ్వాసం, శరణాగతి,ప్రేమ తప్పనిసరి కాదు.నిన్ను నువ్వు నమ్ము,నీ పట్ల విశ్వాసం కలిగి ఉండు*.
    *చాలు*.*నీకు ఏది ఇవ్వాలో అది ఆయన తప్పక ఇచ్చి తీరుతారు*.
    *(యర్నింగ్ ఆఫ్ ది హార్ట్ -1)*

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ - సంస్కారాలు -1

  హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ - సంస్కారాలు -1   * సహజ్ మార్గ్ పరిభాషలో సంస్కారాలంటే ఏమిటి?  మామూలుగా సంస్కారం లేదా? అని వాడుకలో సరైన అలవాట్...