Meditate like never before Clean like never before Pray like never before
ఇంటెన్స్ అభ్యాసి - తీవ్ర సాధకుడు
పూజ్య చారీజీ మహారాజ్ ఒక సందర్భంలో సహజ్ మార్గ్ లో గమ్యాన్ని చేరే సోపానం ఏమిటో ఇలా సూచించారు.
అభ్యాసి -> సరైన అభ్యాసి -> ఇంటెన్స్ అభ్యాసి -> గమ్యం.
ప్రశిక్షకుడు (ప్రిసెప్టర్) అంటే ఇంటెన్స్ అభ్యాసి అని తెలిపారు. మూడు పరిచయాత్మక ధ్యాన సిట్టింగులు తీసుకున్నవాడు అభ్యాసి; ప్రతి రోజూ అభ్యాసం చేసేవాడు సరైన అభ్యాసి; ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సాధన చేసేవాడు ఇంటెన్స్ అభ్యాసి.
ఇంటెన్స్ అభ్యాసి అంటే పూజ్య దాజీ ఒక్క వాక్యంలో చెప్పేశారు:
Practice like never before
అంటే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అభ్యాసం చేయడం. అంటే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ధ్యానించడం
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా శుద్ధీకరణ చేసుకోవడం;
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్రార్థించడం;
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నిరంతర స్మరణలో ఉండటం;
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సేవలో పాల్గొనడం;
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా దశనియమాలను పాటించడం;
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా శీలనిర్మాణ పనిలో నిమగ్నమవడం;
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మన కర్మలలో కుశలత కనిపించడం;
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సాహిత్యాన్ని చదవడం;
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సంభాషించడం;
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్రేమించగలగడం;
వెరసి ఇంతకు ముందెన్నడూ లేని విధంగా జీవించడం.
ఇంటెన్స్ అభ్యసి అంటే
రిప్లయితొలగించండితీవ్ర కంటే తీక్షణ అభ్యాసీ అని అనవచ్చా?
అనవచ్చు
తొలగించండికామెంట్ ను ఎడిట్ చేసే ఆప్షన్ కూడా పెడితే బాగుంటుంది. ఏర్పాటు చేయండి
రిప్లయితొలగించండిఆ వసతి లేదు ఈ వెబ్ సైట్ లో
రిప్లయితొలగించండి