17, జులై 2023, సోమవారం

హార్ట్ఫుల్నెస్ మాస్టర్లు తరచూ ఉటంకించే సంస్కృత సుభాషితాలు, శ్లోకాలు



హార్ట్ఫుల్నెస్ మాస్టర్లు తరచూ ఉటంకించే సంస్కృత సుభాషితాలు, శ్లోకాలు  
పైన ఉన్న వీడియోలో మన శీలనిర్మాణానికి ఉపయోగపడే విషయాలు, జీవిత పరమార్థాన్ని తెలిపేటువంటి మహత్తరమైన కొన్ని శ్లోకాలు, సుభాషితాలు కనిపిస్తాయి. భాగవద్గీతలోని పది ప్రధానమైన శ్లోకాలు కూడా కనిపిస్తాయి. వీటిని పిల్లలు, పెద్దలు కూడా కఠస్థం చేసి, ఆ తరువాత వాటి అర్థాన్ని కూడా తెలుసుకొని ధ్యానించగలిగితే పూజ్య గురుదేవులు చెప్పే చైతన్య వికాసం త్వరితగతిని జరిగి జీవితం సార్థకమవుతుంది, జీవితాన్ని విజ్ఞతతో జీవించగలుగుతాం. అందరూ సద్వినియోగపరచులోవాలని ప్రార్థన. 






 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...