21, జులై 2023, శుక్రవారం

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో - 6



(జూలై 24, 1927 - డిశంబర్ 20, 2014)


గురోరంఘ్రి పద్మే మనస్చైన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్


తాత్పర్యం: గురు పాదపద్మముల యందు మనసు లగ్నం కాకపోతే ఏమున్నా ఏమిటి ప్రయోజనం? ఏమున్నా ఏమిటి ప్రయోజనం? ఏమున్నా ఏమిటి ప్రయోజనం? ఏమున్నా ఏమిటి ప్రయోజనం? 

Last Message from Beloved Chariji

Dear Brothers and Sisters, 

I regret I cannot be with you all but... but I am with you in spirit. And I hope you can feel it. Please believe me when I say that I shall be with you all, all the time, whether here or in your Russia or in other countries... does not matter... Distance does not make any difference... there is no difference... I pray for you all and wish you the best, blessings to all of you! 



ప్రియతమ చారీజీ చివరి సందేశం 

ప్రియమైన సోదరీసోదరులారా, 

నేను మీ అందరితో ఉండలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.. కానీ నేను మీతో స్ఫూర్తిగా ఉన్నాను. మీరు దాన్ని అనుభూతి చెందుతున్నారని ఆశిస్తున్నాను. నేను మీతో ఎప్పుడూ ఉంటాను అని అన్నప్పుడు నన్ను నమ్మండి.. అది ఇక్కడైనా, లేక మీ రష్యాలోనైనా, లేక ఇతర దేశాల్లోనైనా.. ఏమీ తేడా ఉండదు .. దూరంతో పని లేదు. దాని వల్ల ఏ తేడా రాదు. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను, మీ అందరికీ శుభం జరగాలని కోరుతున్నాను. అందరికీ ఆశీస్సులు!






 

1 కామెంట్‌:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...