19, నవంబర్ 2024, మంగళవారం

ఆధ్యాత్మికత అంటే యేది కాదు? ఆధ్యాత్మికత అంటే ఏమిటి?

ఆధ్యాత్మికత అంటే యేది కాదు? 

 ఆధ్యాత్మికత అంటే మతం కాదు. 

ఆధ్యాత్మికత అంటే బాహ్యారాధన కాదు.

ఆధ్యాత్మికత విడదీసేది కాదు.  

 ఆధ్యాత్మికత అంటే ఏమిటి?

ఆధ్యాత్మికత అంటే మతానికి అతీతమైనది. 

ఆధ్యాత్మికత అంటే అంతర్ముఖమై తెలుసుకునేది. 

ఆధ్యాత్మికత అంటే కలిపేది, విడదీసేది కాదు. 



1 కామెంట్‌:

ఆధ్యాత్మిక ఎదుగుదల - ఆధ్యాత్మిక ప్రగతి - ఆధ్యాత్మిక వికాసం

  ఆధ్యాత్మిక ఎదుగుదల - ఆధ్యాత్మిక ప్రగతి - ఆధ్యాత్మిక వికాసం ఈ మూడు పదాలకర్థం ఒకటే. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకులకు ఇంచుమించు ప్రారంభించిన వెంట...